AP Spandana Toll Free Number: Spandana is the exclusive platform introduced by the Government of Andhra Pradesh to solve the problems of the public related to government services. Citizen of Andhra Pradesh can report their problems at one platform, which is Spandana. Their application is sent to the relevant authorities for appropriate action. People’s grievances will be solved faster by the Government authorities. Spandana platform ensures to offer its services on a 24X7 basis. People can Apply, register an application, and also get the application receipt from this form. After claiming their grievances, people can keep track of the solution by inquiring with CMO / SECYs / HODs / District Collectorate / District and Mandal level Offices. While registering and reporting a problem, applicants must have a valid Aadhar Card number. This platform provides mainly linked with Aadhar based services to the public. To resolve their problems, people can call on the Spandana Toll-Free number or even they can send an email to the help desk of Spandana. Here is the AP Spandana Email/Toll-free number information for the aspirants.
AP Spandana Toll Free Number – స్పందన 24 గంటల helpline number
Andhra Pradesh people can register with the AP Spandana website and can complain about their public problems. Once the grievance is given the problem will be transferred to the corresponding officer for an immediate solution.
స్వాగతం-స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక
స్పందన – ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంభందిత వారి అర్జీ తగు చర్య కోసం సంభందిత అధికారులకు పంపబడుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక – 1800 – 425 – 4440 ( టోల్ ఫ్రీ ) కు ఎవరైనా ఎప్పుడైనా (24×7) కాల్ చేసి తమ అర్జీ స్థితిని తెలుసుకోవచ్చును.
సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే మా లక్ష్యం
- టోల్ ఫ్రీ: 1800 – 425 – 4440
- ఇ-మెయిల్ : helpspandana-ap@ap.gov.in
Features of AP Spandana Forum
- Aadhar linked tracking system – for avoiding Duplication.
- Common Integrated platform from CMO / HOD to mandal Level
- Exhaustive Categories and sub-categories.
- Petition document scanned and uploaded
- Dedicated grievance teams at CMO/ HoDs /District level
- Facility to forward/track the grievance across departments
- Automatic escalation/SMS/Mails
- Dedicated call centers for 100% Quality audit of redressed grievances
- Facility to register grievances over Online and phone.
- History of the petition’s /petitioner’s earlier endorsements are available
Grievances Contain the following details
- Date
- Category
- Problem Location
- Department
- Designated Officer
- Petitioner
- Petitioner Remarks
AP Spandana Helpline Number, Toll-Free Number, Email ID, And Address Details
Toll-Free: 1800 – 425 – 4440
E-mail: helpspandana-ap@ap.gov.in
Spandana Address for Communication
RTGS (Real Time Governance Society),
Block-1, A.P. Secretariat,
Velagapudi, Amaravati.
Email: helpspandana-ap@ap.gov.in
Main Address Location
Chief Minister Grievance Redressal System (CMGRS),
Tadepally, Vijayawada, Andhra Pradesh-India,
Phone: 1100 / 1800-425-4440
Email: helpspandana-ap@ap.gov.in
Office Time: 8 AM- 6 PM
srinivasarao says
YSR Cheyyuotha date of application number :-202190778 age or 01/01/1966 ki 55 years
Sir maku YSR cheyyuotha amount padaledhu mimmu pallumarulu MDO office ki vellam ayinasare avaru pattechukoledu maku eppudu ki YSR cheyyuoth amount madaledu, Spandhana lo complete mettamm ayinasare maku YSR cheyyuotha amount padaledu sir
నలుకుర్తి రాముడు says
నమస్తే సార్
మిము ఇల్లు స్థలాలకు ఒకటికి పదిసార్లు అప్లయ్ చేసేము కని ఒక్కసారి కూడా మా పేరు రాకుండా చేస్తున్నారు ఇదేనా మీ ఉక్క లక్షం ఎవరి పేరు రాకుండా చేయటమెన మీరు మీ లీడర్స్ అనుకుంటుంది
పేదవల్లకి ఇల్లు స్థలలు ఎస్తము అని చెప్పి ఎవకుండ పోతున్నారు
మా నాన్న గారు పని చేయలేరు మా అమ్మ గారికి షుగర్ పేసిండ్ ఒక కలుకి వేళ్ళూ తిసేసీరు పించన్ రాకుండా చేస్తున్నారు
మా మాదిగ వాళ్ళు అంటే అంత చులకనా సార్ మీకు డప్పు కళాకారుల పించెన్ పెడితే తిసేరు రాకుండా చేసేరు ఎవరికి చెప్పుకోవాలి చేపండి లోకల్ నాయకులు ఎందుకు మమ్ములను. ఎలా చేస్తున్నారు మీకు ఓటు వేయాలా మి లోకల్ నాయకుడికి వేయాలా చెపండి….
D.sudharshan rao says
Sir maaku 1b ravtledhu 17-8-2020 nenu mro office lo application pettenu inthavarku evvatledhu bank vallu phone cheshunnaru plz sir d.sudharshanrao + d.mohanbabu peddalogidi village
Revinyou village Bolubadra pathapatnam mandalam ,srikakulam dist.
Gowthami says
Hii
Pragancy tho ma intiki vasthe, ekada government not providing any facilities and they are telling nonsense ..wrost govt
Regards,
Gowthami
45 divion P N colani 02 Line. Opp Sampatha Balji Nager People"s says
Srikakulam district. Srikakulam municipality 45 divion P N colani 02 Line. Opp Sampatha Balji Nager (Soda vari colani) C C Roads Driniju. Total meteres:306. Carant Poll no”ss 474/a6/1 To ss474/a6/8 varaku C Roads Driniju kosam Please Request Sir
సుధాకర్ says
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు
అయ్యా
మాది కర్నూలు జిల్లా,శిరివెళ్ల మండలం,మోత్కుపల్లి గ్రామం మా అమ్మ గారికి వైఎస్సార్ చేయూత కు ధరకాస్తు చేశాము సచివాలయం లో పేరు కూడా వచ్చింది కానీ డబ్బులు రాలేదు సమస్య ఎంటా అంటే సమాధానం ఇవ్వరు తల తోక లేని సమాధానం చెబుతారు మాకు కేటాయించిన వాలంటరీ మా అమ్మ గారికి అప్లై చేయటం లో కుల ధ్రువీకరణ పత్రం లో నంబర్ తప్పుగా చేశారు అని తెలిసింది అడిగితే వస్తుందని చెప్పారు సచివాలయం వారు అయితే రావచ్చు ఇక రాకపోవచ్చు అంటున్నారు అర్హత ఉన్న ప్రభుత్వ పథకాలు అందేలా లేవు
కొంచెం మా విన్నపాన్ని విని న్యాయం చేయగలరని ఆశిస్తున్నాము మా అమ్మగారి పేరు పిడుదుల చిన్న వెంకటమ్మ గారు ధన్యవాదాలతో మీ ప్రజాహితుడు
కుళ్ళయమ్మ says
ముఖ్యమంతీ గారు మా అమ్మ కు రైతు భరోసా 2 సంవత్సరాల నుండి పడటం లేదు సచివాలయం దగ్గరికి వెళ్లిన నాయం జరగడం లేదు
Chandrasekhara Reddy says
Hi Sir,
There is no hopes as will get the justice not sure while doing transparency is there or not
Neelakantam Veeraiah says
అయ్యా ,
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు.
నాయుడుపేట లో మాకు ఒక స్థలం వుంది. అది మా పక్క ఇంటి అతను మా స్థలం కొంత మరియు పంచాయత్ స్థలం కొంత ఆక్రమించి కాపౌండ్ వాల్ కట్టినాడు. కానీ ఇప్పుడు మా స్థలం లోనికి వాహనములు వెళ్ళడానికి అసౌకర్యంగా వుంది. మేము మండల కార్యాలయములోను మరియు పంచాయతీ కార్యాలయములోను తెలియపరిచినను సరిఅయిన సమాధానము లేదు.
దయవుంచి ఈ సమస్యని నాయుడుపేట పంచాయతీ ఆధ్వర్యములో పరస్కరిస్తారని ఆశిస్తున్నాము.
ధన్యవాదములు,
నీలకంఠం వీరయ్య
8056035535/
9618663943
Y v ramana says
ఈ numbers సరే గాని ఆశించినంత స్థాయిలో నెరవేరడం లేదు.
V.munikrishnareddy says
నమస్కారం సార్ నేను T.M.V కడ్రిగలో క్లస్టర్ 1విధులు నిర్వహిస్తున్నSeva mitra,seva ratna lo naa name ledhu sir v.munikrishna reddy aadhar 404340802493 cell 9963242052 cfms id 14597893 volunteer id v02072019090842802493 sachivalam code 11090864 sachivalam name t.m.v kandriga , srikalahasti, chittoor,a.p
M S N REDDY says
we are trying to above two numbers. our cell phone saying that the numbers are invalid.
M S N REDDY says
our volunteer Mr. NANI (9398024247)
PAYAKARAOPETA, VISAKHAPATNAM DISTRIST.
NOT RESPONDING TO ANY PROBLEM. TILL TO DATE NOT SEEN HIM.
M S N REDDY says
SPANDANA TOLL FREE NUMBER IS NOT WORKING.
Phone: 1100 / 1800-425-4440
పేరు పేపవన్ says
మా వాలింటరీ m.
M iss.ribka జువ్వగుంట పెళ్లయింది పెన్షన్ టయానికి వస్తుంది స్పందించడం లేదు దయచేసి దయచేసి మీరు చర్య తీసుకోవాలి ఆమె పెళ్లి చేసుకున్నావు చీరాల
M S N REDDY says
1100/ 18004254440
above two numbers are not working
Stylish Name says
Hi, please update the number.
It is not working.
N K Reshama Begum says
Good evening sir
Memu housing ki chala sarlu apply cheysyamu Kani last list vatuku name vastundi final lo Radu andu ku sir
Ma ki hose ledu rent house lo untunnamu may mu wife &husband Edward post graduation sir Kani China pillalu unaru maku kanisam make illu anna expanding sir plz.
Gandhe Ulleshi Kumar says
Good evening Sir / Madam, నా పేరు గందె ఉల్లేష్ కుమార్ S/O హుస్సేన్ శెట్టి (లేట్). మా నాన్న 2005 లో చనిపోయినాడు అప్పుడు పంచాయితీ ఆఫీస్ లో చెబితే మాకు డెత్ సర్టిఫికెట్ మరియు ప్రోపర్ పర్సన్ సర్టిఫికెట్ ఇచ్చినారు. సర్టిఫికెట్ లో మా అమ్మ పేరు , మా ఐదు మంది అన్నదమ్ముల పేర్లు వున్నాయి ఈ స్థలం రాజా నగర్ , గిద్దలూరు టౌన్ , ప్రకాశం జిల్లా నందు సర్వే నెంబర్: 517 లో వున్నది . మాది ఉమ్మడి ఆస్థి 25 సెంట్లు ఉంది. దాంట్లో మా అన్న గందె కళాధర్ 8.5 సెంట్లు మండ్ల రంగనాయకులు అనే వ్వక్తికి అమ్మినాడు. అతను వచ్చి ఇల్లు నిర్మిస్తున్నాడు . మేము ఆస్తిని ఇంకా పంచుకోలేదు , మేము మా ఆస్తిని సమానంగా పంచుకున్న తర్వాత మీరు ఇల్లు నిర్మించుకోమన్నాము , మీరు నిర్మించడము ఆపకపోతే మేము కోర్ట్ లో వేస్తానన్నాము . అతను ఇలా అన్నాడు నాకు మీ అన్న , అమ్మ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు, నువ్వు ఎక్కడ చెప్పుకున్న నాకు భయం లేదంటున్నాడు , మరి అలాంటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ప్రోపర్ పర్సన్ సర్టిఫికెట్ మాకు ఎందుకు ఇచ్చినట్లు అని అడిగినను. అతడు మా మాటలను నిరాకరిస్తూ పట్టించుకోకుండా అతడు త్వరగా ఇల్లు నిర్మిస్తున్నాడు . అందుకే మేము మీకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకుంటున్నాము దయచేసి మీరు మా విన్నపాన్నీ స్వీకరించి మా ఆస్తిని మేము సమానంగా పంచుకునే వరకు అతన్ని ఇల్లు కట్టడము అవుతారని మిమ్మల్ని అభ్యర్దిస్తున్నాము.
Mandla Ranganayakulu: 099494 57476
Gandhe Ulleshi Kumar 8074623562
Thanking you Sir/Madam,
Yours sincerely,
Gandhe Ullesh Kumar
Gandhe Ulleshi Kumar says
Good afternoon Sir/Madam,
ఎం రంగనాయకులు హౌస్ నిర్మాణము ఆపకుండా కదుతున్నాడు త్వరలో స్లాబ్ వెయ్యటానికి రెడీ అవుతున్నాడు దయచేసి మా ఆభ్యర్థనకు స్పందించాలని కోరుకుంటున్నాను
Thanking you Sir/Madam
Yours Sincerely.
Gandhe Ulleshi Kumar.
TRILOK REDDY says
Sachivalayam staff all ways leave.
Krishna says
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి
అయ్యా!
విషయం:- మా నాన్న గారికి కొత్త రైస్ కార్డ్ కొరకు ,
సార్ మాది కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామం.మా నాన్న పేరు మాల బాలముని మాకు భూమి 8.59 ఎకరాలు ఉంది రైస్ కార్డ్ కి అప్లై చేయాలి అని సచివాలయంలోకి వెళ్తే ఆధార్ కార్డు నంబర్ వేరే రాష్ట్రంలో లింక్ అయింది అని అన్నారు అయితే VRO, MRO ,RDO గారికి నా సమస్య చెప్తే ఎగతాళిగా మాట్లాడం జరిగింది అలానే మీకు వేరే రాష్ట్రంలో భూమి ఉంది అని అంటున్నారు VRO sir అయితే మీకు రైస్ కార్డ్ జీవితంలో రాదు మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమనగా మాకు రైస్ కార్డ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
ఇట్లు
Balamuni