Bhudhaar Registration & Download Website: CM N. Chandrababu Naidu launched Bhuseva and Bhudaar web portal for the first time in the country. With this land records will be available to people on the lines of the Aadhaar card, enabling people to carry their land records in their pocket. The Chief Minister also launched the Bhudaar security policy to provide security to the land records of farmers.
Bhudhaar (మీ భూధార్) Registration & Download Online @ bhudhaar.ap.gov.in
Under the programme, each land in the state would be allotted a unique 11 digit identity number, which would be called ‘Bhudhar’. All revenue land-related transactions, like mutation, registration etc, will be carried out through the Bhudhar card. As a part of this project, all the integrated services of government departments related to lands will be available through Bhu Seva.
Bhudhaar Website: http://bhudhaar.ap.gov.in
అనుమతింపబడిన లేఅవుట్ల సమాచారం
అటవిభూమి హక్కులు
Bhudhaar (మీ భూధార్) Registration & Download Online
About Bhudaar (భూధార్ గురించి):
జాతీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ విధానాలను అంచనా వేసి భూధార్ యొక్క ఆకృతి రూపకల్పన చేయడమైనది. 11 అంకెల సంఖ్యను ఉంచడానికి నిర్ణయం తీసుకోబడింది, ఇక్కడ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్ కోసం కేటాయించబడతాయి.
ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల ప్రకారం 28 రాష్ట్రం యొక్క సెన్సస్ కోడ్. భూధార్ సంఖ్య రాష్ట్ర కోడ్ 28 తో మొదలవుతుంది, దీని తరువాత 9 అంకెలు ‘యాదృచ్ఛిక’ సంఖ్యను అనుసరిస్తుంది.
భూవిభాగపు ప్రాధమిక వివరములు మరియు పట్టాదార్ / యజమాని యొక్క సమాచారముతో 99 సంఖ్యతో మొదలయ్యే తాత్కాలిక భూధార్ కేటాయించబడుతుంది.
భూవిభాగపు ప్రాధమిక వివరములు, భౌగోళిక అక్ష్యాంశాలు మరియు పట్టాదార్ / యజమాని యొక్క సమాచారముతో 28 సంఖ్యతో మొదలయ్యే శాశ్వత భూధార్ కేటాయించబడుతుంది.
- తాత్కాలిక భూధార్ సంఖ్య నమూనా : 99.xxx.xxx.xxx
- శాశ్వత భూధార్ సంఖ్య నమూనా : 28.xxx.xxx.xxx
- ప్రభుత్వ ఆస్తులకు అందించే తాత్కాలిక భూధార్ సంఖ్య నమూనా : 99.00x.xxx.xxx
- ప్రభుత్వ ఆస్తులకు అందించే శాశ్వత భూధార్ సంఖ్య నమూనా : 28.00x.xxx.xxx
భూ విభాగము / ఆస్తి పై జరిగే ప్రతి లావాదేవీ తో భూధార్ సంఖ్య మార్చబడుతుంది మరియు ఆ భూ విభాగమునకు / ఆస్తికి ఇంతకు ముందు అందించిన భూధార్ సంఖ్య నిరుపయోగమవుతుంది.
The Bhudhaar is a 11 digit unique identification code to be assigned to each agriculture land holding and rural and urban property. The temporary Bhudhaar is assigned based on valid textual data of an agriculture land holding/rural property/urban property starting with 99 which indicates it is temporary Bhudhaar.
The unique ID for permanent Bhudhaar will start with 28 and if it is government land, 28 is followed by 00. The total number of 3,56,27,793 land holding will come under Bhudhaar including 2,39,69,159 revenue and agricultural land holdings, 84,21,140 Panchayat Raj rural and rural properties and 32,37,494 municipal administration and urban properties. The Bhudaar card by the land owner or property owner can be generated from Bhuseva web portal.
Two types of Bhudhaar cards are available including e-Bhudhaar an M-Bhudhaar. Under Mobile Bhudaar one has to download the application. On can get the Bhudhaar card from Mee Seva centres. The Krishna district is in first place in generation of Bhudaar, followed by Anantapur district second place and Kurnool district in third place. There are 20 services initially envisaged, of which 10 services are available and for others they will be completed by December end.
భూధార్ ప్రయోజనాలు
- భూమి యొక్క యజమాని తన భూమి యొక్క భూధార్ మరియు దాని సంబంధిత సమాచారాన్ని అంగీకరించినప్పుడే భూధార్
- ప్రమాణీకరించబడినట్టు అవుతుంది.
- అటువంటి భూధార్ కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి:భూమి యొక్క స్థితి నిర్ధారణ
- సమాచారం ముందుగానే పరిశీలించి ధృవీకరించబడుతున్నది కాబట్టి, భూధార్ ఉన్న భూములకు – అనేక ఆధారములు, ధ్రువ పత్రములు
- సమర్పించాల్సిన అవసరం లేదు
- భూసేవ లో దరఖాస్తుల స్థితి ఎప్పుడైనా ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు
- భూసేవ పోర్టల్ నుండి సేవల యొక్క ఫలితాన్ని డౌన్లోడ్ ద్వారా పొందవచ్చును.
- ల్యాండ్ పార్శిల్స్ సమాచారం గురించి ప్రజలకు తిరుగులేని నిజనిర్ధారణ కలిగిన సమాచారం అందించుట .
- సేవలకు సంబంధించి ముందస్తు సమాచారం సంబంధిత దరఖాస్తుదారులు అందుకుంటారు
- సంబంధిత ల్యాండ్ పార్శిల్ యొక్క మునుపటి చరిత్ర సులభంగా తెలుసుకోవచ్చును.
భూధార్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
భూధార్ అంటే ఏమిటి?
జాతీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ విధానాలను అంచనా వేసి భూధార్ యొక్క ఆకృతి రూపకల్పన చేయడమైనది. 11 అంకెల సంఖ్యను ఉంచడానికి నిర్ణయం తీసుకోబడింది, ఇక్కడ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్ కోసం కేటాయించబడతాయి.
భూధార్ ఎలా కేటాయించబడుతుంది
తన భూభాగంపై ‘భూధార్ కేటాయింపు’ కోసం పౌరడు దరఖాస్తు చేసుకున్నప్పుడు – సంబంధిత భూవ్యవహారాల విభాగం అక్ష్యాంశాల పై భూధార్ కేటాయించును.
భూధార్ యొక్క లక్షణాలు ఏమిటి?
- అన్ని రకాల సర్వే వ్యవస్థలకు ఒకే సాఫ్ట్ వేర్.
- భూధార్ ద్వారా రికార్డులోని సమాచారాన్ని భూమి పైగల వాస్తవిక సమాచారం కలిగిన పటములకు అనుసంధానం చేసుకోవచ్చును.
- ఇది సర్వే సబ్ డివిజన్ వంటి రోజువారీ లావాదేవీలకు నేరుగా చేయుటకు వీలు కల్పిస్తుంది.
- ఇది మ్యాప్‌లను వీక్షించడానికి మరియు ముద్రించడానికి సేవలు అందిస్తుంది.
- డేటాబేస్ విధానం: ఎప్పుడైనా / ఎక్కడైనా అందుబాటులో ఉండే భూపటములు (Maps).
- ప్లాట్‌ఫారమ్ స్వతంత్రత : ఇది Windows / Linux లో పనిచేయడానికి మద్దతు ఇస్తుంది.
Murali says
Super cm garu
Bala krishna says
CM garu intikoka job annaru inthavaraku ledhu. Special status 15yrs isthamannaru ledhu, Visakha Railway zone adhi kuda ledhu.
Bharathi says
Hello sir maa papers kosam thalukaki apply chesava 6years back enka raleda sir 1996to1999 varaku 2 registration papers ela vunty ala sir government ha plz inka bhudharlo kuda raledu plz help